భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తిరుమాని గంగభవాని ధనుంజయ, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, ఎంపీపీ పేరిచర్ల నరసింహారాజు, మండల పార్టీ కన్వీనర్ తిరుమాని ఏడుకొండలు, జిల్లా విజిలెన్స్ డైరెక్టర్ పెనుమాల నరసింహస్వామి, మండల JCS కన్వినర్ కోమటి రాంబాబు కొత్తపూసలమూరు ఎంపీటీసీ తిరుమాని తులసిరావు, తదితరులు పాల్గొన్నారు.