నాటు సారా స్థావరాలపై దాడులు

75చూసినవారు
నాటు సారా స్థావరాలపై దాడులు
కుక్కునురులో రెండు రోజుల నుండి విసృత దాడులు జరిపి 10500 బెల్లపు ఊట నేరస్తలo నందు ధ్వంసం చేశారు. 120 లీటర్స్ ఐడి స్వాధీనం పర్చుకొని తదుపరి చర్య నిమిత్తం జంగారెడ్డిగూడెం ఎస్ఇబి ఎస్ హెచ్ ఓకు అప్పగించడం జరిగిందని అధికారులు కుమార్ అన్నారు. వేలేరులో అంతర్రాష్ట్ర చెక్ పోస్టు దగ్గర వాహనాలు తనిఖీలు చేస్తుండగా, వ్యక్తిని అదుపులో తీసుకొని అతని వద్ద 26 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్