తమ్మిలేరు రిజర్వాయర్ వద్ద మృతదేహం లభ్యం

77చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు రిజర్వాయర్ వాటర్ ట్యాంక్ పక్కన గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే మృతి చెందిన వ్యక్తి ఎవరో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్