పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

65చూసినవారు
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని 44వ డివిజన్లో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా. నిరంతరాయంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళ పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే చీరలను పంపిణీ చేశారు. అనంతరం వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్