దెందులూరు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా చూడాలి

69చూసినవారు
దెందులూరు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా చూడాలి
దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో పల్లె పండుగలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషిచేసి ఓటర్ల నమోదులో దెందులూరు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్