కొవ్వలిలో కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం

75చూసినవారు
కొవ్వలిలో కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం
దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు వైసీపి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ తో కలిసి దెందులూరు మండలంలోని కొవ్వలి గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో కొవ్వలి గ్రామంలో చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను అలాగే వైసీపీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్