ఏలూరు: టీడీపీ,జనసేన నేతల ఘర్షణ

55చూసినవారు
ఏలూరు: టీడీపీ,జనసేన నేతల ఘర్షణ
దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య వర్గ విభేదాలు తీవ్రంగా మారాయి. ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో టీడీపీ నేతలు జనసేన నేతలపై దాడికి దిగారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, గ్రామాల్లో కేవలం టీడీపీ నేతలే పెన్షన్లు పంచుతారని తెలిపాడు. ఈపై జనసేన నేతలు ఆగ్రహంతో ప్రత్యర్థి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రకటించారు. ఘర్షణలో జనసేన అధ్యక్షుడు మౌరు రామకృష్ణకు గాయాలయ్యాయి, అతనిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్