బుడమేరు కాలువ అడ్డుకట్ట తెగే సూచనలు..?

1066చూసినవారు
గత వారం రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా పెదపాడు మండలం కొణికి గ్రామం వద్ద ఉన్న బుడమేరు కాలువ అడ్డుకట్ట తెగే సూచనలు ఉన్నాయని ఉమ్మడి ప. గోజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ముందస్తు చర్యలు చేపడుతున్నామని అలాగే గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్