పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

66చూసినవారు
పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
పెదపాడు మండలం కొత్తూరులో ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్ల సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్