పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పలు గ్రామాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం చింతమనేని వారి సమక్షంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ కటింగ్ చేసి వారికి పంచిపెట్టారు. అలాగే వారి సమస్యలు అడిగితెరుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.