ఇచ్చిన హామీ ప్రకారం అన్న క్యాంటీన్లు: ఎమ్మెల్యే

77చూసినవారు
ఇచ్చిన హామీ ప్రకారం అన్న క్యాంటీన్లు: ఎమ్మెల్యే
ఏలూరులోని ఆర్ఆర్ పేట, తంగళ్ళమూడి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన హామీ ప్రకారం నేడు క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమం లో టిడిపి, జనసేనా, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్