ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సూచించారు. కావున అభివృద్ధి పనులు ప్రారంభించడం, అలాగే మంత్రుల ఎమ్మెల్యేలు పర్యటనలు సంబంధించి ఎన్నికలకు సంబంధం లేకుండా చేసుకోవాలని సూచించారు.