ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

79చూసినవారు
ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఆర్ఆర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా వినతులు స్వీకరించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలిచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్