చిన్న వెంకన్న సన్నిధిలో ఘనంగా పవిత్రోత్సవాలు

60చూసినవారు
చిన్న వెంకన్న సన్నిధిలో ఘనంగా పవిత్రోత్సవాలు
ఏలూరు జిల్లా పరిధిలోని చిన్న వెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవo గా జరుగుతున్నాయి. శనివారం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పవిత్ర ఆరోహణ, పూర్ణాహుతి, కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ డి ఈ ఓ బాబురావు, సూపరింటెండెంట్ గోవాడ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్