ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ

579చూసినవారు
ఏలూరు జిల్లా కలెక్టర్‌గా వెట్రి సెల్వి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఉదయం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించినట్లు సంతకాలు చేశారు. గతంలో మహిళా , శిశు సంక్షేమ శాఖా సంచాలకురాలిగా పని చేస్తున్న ఈమెను ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు నూతన కలెక్టర్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్