కాజ్‌వే ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

59చూసినవారు
కాజ్‌వే ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి శుక్రవారం పేర్కొన్నారు. అదే లక్ష్యంతో సమయపాలనతో హామీల అమలుకు కృషిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారపు పేట కాజ్‌వే ప్రాంతంలో ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణ స్థల పరిశీలించారు.

సంబంధిత పోస్ట్