ఏలూరులో ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం

82చూసినవారు
ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ప్రపంచ మెడిటేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ సిబ్బంది మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వ విద్యాలయం రాజ యోగి సిస్టర్ లావణ్య, బ్రహ్మ కుమారి ఫాలోవర్స్ పాల్గొని మెడిటేషన్ వల్ల కలిగే ఉపయోగాలను పోలీసు అధికారులకు వివరించారు. మెడిటేషన్ అనేది మనసు, శరీరం మరియు ఆత్మకు సమతౌల్యం అందించే ప్రాక్టీస్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్