ఈనెల 13 నుండి చిన్న వెంకన్న కళ్యాణోత్సవాలు

60చూసినవారు
ఈనెల 13 నుండి చిన్న వెంకన్న కళ్యాణోత్సవాలు
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈనెల 13 నుండి ఆశ్వయుజ మాస తిరుకల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో మూర్తి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి ఆలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఉత్సవాలు 13వ తేదీన ప్రారంభమై 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్