ఆదాయ పన్ను ప్రక్రియలో ఏఐ పాత్ర కీలకం: ఐటి ఆఫీసర్

82చూసినవారు
ఆదాయ పన్ను ప్రక్రియలో ఏఐ పాత్ర కీలకం: ఐటి ఆఫీసర్
పాలకొల్లు ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గురువారం పాలకొల్లు ఆదాయ పన్ను శాఖ విభాగం వారి ఐటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆదాయ పన్ను ప్రక్రియపై అవగాహన సదస్సును నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఐటి ఆఫీసర్ శ్రీరామచంద్రమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదాయ పన్ను ప్రక్రియలో ఐటి పాత్ర కీలకమని ఆయన అన్నారు. కె. వి. ఆర్ నరసింహారావు కె. రామరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్