బాలికల వసతి గృహాలు తనిఖీ

55చూసినవారు
బాలికల వసతి గృహాలు తనిఖీ
ఉన్నత రాష్ట్ర న్యాయ సేవాథికార సంస్థ ఆదేశాల మేరకు, నర్సాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 10వ అధనపు జిల్లా న్యాయమూర్తి పి. విజయ దుర్గా శనివారం సాయంత్రం వలందర రేవు వద్ద ఉన్న బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో, వార్డెన్ మరియు బాలికల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.వసతి గృహాల గదులు,వంటశాల,మరుగుదొడ్లు,మంచి నీటి సదుపాయం, మెడికల్ సహాయం వంటి అంశాలను పరిశీలించి నిస్సహాయతను వ్యక్తపరిచారు.

సంబంధిత పోస్ట్