ఖరీఫ్ ఈ-పంట నమోదును క్షేత్రస్థాయి తనిఖీచేసిన జిల్లా కలెక్టర్

66చూసినవారు
ఖరీఫ్ ఈ-పంట నమోదును క్షేత్రస్థాయి తనిఖీచేసిన జిల్లా కలెక్టర్
ఖరీఫ్ ఈ-పంట నమోదును క్షేత్రస్థాయి తనిఖీలతో తప్పులు సరిదిద్దే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉండి మండలంలో ఈ-పంట నమోదు చేసిన సాగుదారుల వరి పంటలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సంబంధిత యాప్ నందు నమోదు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి ఈ-పంట నమోదును రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్