థియేటర్ వద్ద కొబ్బరికాయలు కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

60చూసినవారు
పాన్ఇండియాస్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైంది. ప్రభాస్ జన్మస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు స్థానిక శ్రీదేవిజానకి థియేటర్ వద్ద మూవీరిలీజ్ సందర్భంగా అభిమానులు పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ చింతపల్లిరవికుమార్ ఆధ్వర్యంలో కేకును కట్ చేశారు. అనంతరం అభిమానులు 101టెంకాయలు కొట్టారు.

సంబంధిత పోస్ట్