నిడదవోలులో భారీ ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన

1632చూసినవారు
చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ నిడదవోలు పట్టణంలో టీడీపీ నేత కుందుల వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భారీ ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమై గణేష్ చౌక్ సెంటర్ ఆర్ఓబి పోలీస్ స్టేషన్ ప్రధాన రహదారుల మీదుగా గాంధీ బొమ్మ విగ్రహం వరకు సాగింది. కార్యక్రమంలో సత్యనారాయణతో పాటు పట్టణ టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్