ఊరేగింపులో ఎంపీ మార్గాన్ని భరత్ రామ్

577చూసినవారు
ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో గురువారం నిర్వహించిన వినాయకుని ఊరేగింపులో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్ రామ్, నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వీరి వెంట ఉండ్రాజవరం జడ్పిటిసి సభ్యుడు నందిగం భాస్కర రామయ్య, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి సుబ్బారావు, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్