ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు సత్కారం

477చూసినవారు
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు సత్కారం
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నిడదవోలు పట్టణ బిజెపి అధ్యక్షులు నీలం రామారావు ఆధ్వర్యంలో బిజెపి మాజీ అధ్యక్షులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ లక్కరాజు జానకి రామారావు, విశ్రాంత ఉపాధ్యాయుడు నిడమర్తి గంగరాజులను గురువారం సత్కరించారు. రామారావు మాట్లాడుతూ గురువు కొవ్వొత్తులాంటి వారు అని తాను కాలిపోతున్న సరే విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపుతారని డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను ఎంతోమందిని తయారు చేస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్