నిడదవోలులో భారీ వర్షం

275చూసినవారు
నిడదవోలులో భారీ వర్షం
నిడదవోలు పరిసర ప్రాంతాలలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతో పాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఉపశమనం కలిగింది. ఈ వర్షం కారణంగా నిడదవోలు పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు, సంత మార్కెట్ ప్రాంతంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. దీంతో రాకపోకలు సాగించడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్