అక్టోబర్ 4న వైద్య శిబిరం

648చూసినవారు
అక్టోబర్ 4న వైద్య శిబిరం
నిడదవోలు: జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా 23వ వార్డులో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ బుధవారం పర్యటించారు. ప్రతి ఇంటిని సందర్శించి వారికి బీపీ మరియు షుగర్ టెస్ట్ లు నిర్వహించి అక్టోబర్ 4న నెహ్రూ నగర్ 1 అర్బన్ హాస్పిటల్ లో నిర్వహించే వైద్య శిబిరానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్