దళిత సమస్యల పరిష్కారానికై ప్రత్యామ్నాయ విధానాలతో దళిత సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 15న కాకినాడలో జరుగు "రాష్ట్ర దళిత సదస్సు"జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు విజ్గప్తి చేశారు. ఈ సందర్భంగా సీపీఎం ముద్రించిన కరపత్రాలను శనివారం విస్తృతంగా పంపిణీ చేశారు. రాంబాబు మాట్లాడుతూ కేంద్రంలో
బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు.