విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

162చూసినవారు
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఈపీడీసీఎల్ డిస్కమ్ కార్యదర్శి తురగా రామకృష్ణ కోరారు. ఎలక్ట్రిసిటీ ఓసి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ విద్యుత్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం శుక్రవారం నిడదవోలులో నిర్వహించారు. కార్యక్రమంలో నిడదవోలు డివిజన్ ఈఈ వీరభద్రరావు, జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ, కార్యదర్శి నిరంజన్, శ్రీను, రవిశంకర్, దుర్గాప్రసాదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్