యలమంచిలిలో 184 దరఖాస్తులు

69చూసినవారు
యలమంచిలిలో 184 దరఖాస్తులు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో మొత్తం 5 మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోందని అధికారులు గురువారం తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 184 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. అలాగే దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం రాత్రి 7 గంటల వరకు ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్