రోడ్డుపైకి అడ్డంగా వచ్చిన గేదె చించినాడ వద్ద రోడ్డు ప్రమాదం

77చూసినవారు
రోడ్డుపైకి అడ్డంగా వచ్చిన గేదె చించినాడ వద్ద రోడ్డు ప్రమాదం
యలమంచిలి మండలంలోని చించినాడ వద్ద ఓ గేదె ఆకస్మాత్తుగా రహదారిపైకి రావడంతో ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం. రాజోలు వైపు నుంచి పాలకొల్లు వైపు వెళ్తున్న కారు చించినాడ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా గేదె రోడ్డుపైకి వచ్చింది. కారును ఢీకొట్టడంతో బోల్తా పడి ముందు భాగం కొంచెం ధ్వంసమైంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో నలుగురు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్