నేడు ఛాంబర్స్ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు

52చూసినవారు
నేడు ఛాంబర్స్ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు
పాలకొల్లు ఛాంబర్స్ డిగ్రీ కళాశాలలో గురువారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు తెలిపారు. దివిస్ లాబోరేటరీస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఇంటర్వ్యూలో పాల్గొనే విద్యార్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు మరియు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్