పంత్ సూపర్ క్యాచ్ (వీడియో)

555చూసినవారు
గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ అద్భుత కీపింగ్ చేశారు. తనదైన స్టైల్లో స్టంపింగ్ చేస్తూ, డైవింగ్ క్యాచ్ లు పట్టుకున్నారు. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ అందించిన క్యాచ్ ను డైవ్ చేస్తూ ఒంటి చేత్తో పట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో పంత్ రెండు క్యాచ్లు, రెండు స్టంపింగ్స్ చేశారు.

సంబంధిత పోస్ట్