బహుజన కులాల ఆత్మగౌరవ పోరాట యోధుడు జాన నాగేశ్వర రావు

82చూసినవారు
బహుజన కులాల ఆత్మగౌరవ పోరాట యోధుడు జాన నాగేశ్వర రావు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం పాలకొల్లు లోని లాకుల సెంటర్లో జాన నాగేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ జాన నాగేశ్వరావు జీవితం యువతకు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సంఘ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్