ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి ఛానెల్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కుమారుడికి ఇటీవల వివాహం అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు శుక్రవారం స్వయంగా గుంటూరులోని వారి ఇంటికి వెళ్లి నూతన జంట చంద్రదీప్, యశస్విని లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు