పోడూరు: రెవెన్యూ గ్రామ సభలో సమస్యలపై 102 దరఖాస్తులు

69చూసినవారు
పోడూరు: రెవెన్యూ గ్రామ సభలో సమస్యలపై 102 దరఖాస్తులు
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలంలో భూముల రీ సర్వే జరిగిన వేడంగి, వేడంగి పాలెం గ్రామాలలో గురువారం రెవెన్యూ గ్రామసభ జరిగింది. డ్రోన్ రీసర్వే జరిగినప్పుడు సర్వే నెంబర్లు, పరిమితము, తప్పుగా పేర్లు నమోదు కావటం వంటి సర్వే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 102 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను స్వీకరించడమైనది.

సంబంధిత పోస్ట్