పాలకొల్లు సబ్ డివిజన్ డిప్యూటీ డీఈఈగా రామకృష్ణ

59చూసినవారు
పాలకొల్లు సబ్ డివిజన్ డిప్యూటీ డీఈఈగా రామకృష్ణ
పశ్చిమ గోదావరి జిల్లాలోని విద్యుత్ శాఖ పాలకొల్లు సబ్ డివిజన్ డిప్యూటీ డివిజన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా సిహెచ్. రామకృష్ణ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే వినియోగదారులు విద్యుత్ ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్