శ్రీ దాసోహంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

79చూసినవారు
పాలకొల్లు పట్టణంలోని కెనాల్ రోడ్డులో వేంచేసియున్న శ్రీ దాసోహంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైయ్యారు. దాసోహాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు జరిగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు పర్యవేక్షించారు. తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది.

సంబంధిత పోస్ట్