వైసిపి నుండి 'మేకా శేషుబాబు' సస్పెన్షన్..!?

51చూసినవారు
వైసిపి నుండి 'మేకా శేషుబాబు' సస్పెన్షన్..!?
పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్, మాజీ టిటిడి పాలకమండలి సభ్యులు మేకా శేషుబాబును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. వై. యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక లేఖను విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణా ఉల్లంఘన నేపధ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్