జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇవే

71చూసినవారు
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇవే
గడిచిన 24 గంటల్లో జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం 73. 2, పెంటపాడు 63. 8, తణుకు 60. 4, అత్తిలి 89. 4, గణపవరం 74. 4, ఆకివీడు 79. 2, ఉండి 98. 6, పాలకోడేరు 90. 4, పెనుమంట్ర 110. 4, ఇరగవరం 85. 4, పెనుగొండ 89. 2, ఆచంట 95. 2, పోడూరు 98. 8, వీరవాసరం 100. 4, భీమవరం 105. 6, కాళ్ళ 91. 2, మొగల్తూరు 84. 4, నరసాపురం 131. 4, పాలకొల్లు 199. 4 యలమంచిలి 102. 2 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్