మృతుని కుటుంబానికి పరామర్శ

455చూసినవారు
మృతుని కుటుంబానికి పరామర్శ
యలమంచిలి మండలం గగ్గిపర్రు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కడలి శ్రీను ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజి, కాపిశెట్టి శ్రీను, చేగొండి శ్రీనివాసరావు, పాలపర్తి కృపనాథ్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్