పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో అతుల్ జైన్ రానున్నట్లు ఇన్ఛార్జి సీఈ, ప్రాజెక్టు ఎస్ఈ నరసింహ మూర్తి బుధవారం తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సీఈవో రెండు రోజులు పాటు ప్రాజెక్టును పరిశీలిస్తారని తెలిపారు. దీనిలో భాగంగా గురువారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను, శుక్రవారం ముఖ్యమైన పనులపై క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖాధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమీక్షిస్తారన్నారు.