బయ్యనగూడెం గ్రామంలో మెయిన్ స్కూల్ నందు కరోనా నేపధ్యంలో మంగళవారం ఆన్ లైన్ క్లాసులు సప్తగిరి ఛానల్ ద్వార విధానాన్ని పిల్లల తల్లిదండ్రులతో సర్పంచ్ లింగిశెట్టి అనంత లక్ష్మీ అధ్యక్షత నిర్వహించారు. అయితే తదుపరి సర్పంచ్ దంపతులకు అధ్యాపకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.