బుట్టాయగూడెం: నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

63చూసినవారు
బుట్టాయగూడెం: నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం
బుట్టాయగూడెం విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో 11 కేవీ విద్యుత్తు లైన్ మరమ్మతుల నిమిత్తం శుక్రవారం పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్