వాలంటీర్లతో బలవంతపు రాజకీయాలు తగవు: మేఘలాదేవి

55చూసినవారు
వాలంటీర్లతో బలవంతపు రాజకీయాలు తగవు: మేఘలాదేవి
వాలంటీర్ల చేత బలవంతపు రాజీనామాలు వైసీపీకి తగదని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు. ఈ మేరకు కొయ్యలగూడెంలో మేఘాలాదేవి ఇంటి వద్ద ఉమ్మడి కూటమి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్లతో రాజీనామా చేయించి వైసీపీ మేనిఫెస్టో గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్