రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో జట్లు ఎంపిక

55చూసినవారు
రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో జట్లు ఎంపిక
43వ రాష్ట్ర స్థాయి బాలబాలికల ఖోఖో జట్ల ఎంపిక ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహిస్తారని జిల్లా ఖోఖో అధ్యక్ష కార్యదర్శులు సాంబశివరావు, ఎస్వీ రంగారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి ఈ నెల 20న ఉదయం 10 గంటలకు టీ. నర్సాపురం మండల బొర్రంపాలెం జెడ్పీ హైస్కూల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్