కుక్కునూరు: 27 మద్యం బాటిల్లు స్వాధీనం

76చూసినవారు
కుక్కునూరు: 27 మద్యం బాటిల్లు స్వాధీనం
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వేలూరు గ్రామంలో సోమవారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ అనే వ్యక్తి వద్ద నుండి 27 మద్యం బాటలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్