తాడేపల్లిగూడెం: ‘గ్రామాల్లో సీపీఎంని అభివృద్ధి చేయాలి’

63చూసినవారు
తాడేపల్లిగూడెం: ‘గ్రామాల్లో సీపీఎంని అభివృద్ధి చేయాలి’
తాడేపల్లిగూడెం మండలం ఇటుకలగుంటలో సీపీఎం 7వ గ్రామ శాఖ మహాసభ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చింతకాయల బాబురావు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఎం రానున్న కాలంలో చుట్టుపక్కల గ్రామాల్లో బలమైన ఉద్యమాలు నిర్మించి పార్టీని అభివృద్ధి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్