తాడేపల్లిగూడెం: సబ్సిడీపై నిత్యవసరాలు పంపిణీ కౌంటర్ ప్రారంభం

551చూసినవారు
తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ భవనంలో గురువారం సబ్సిడీపై నిత్యవసర సరుకులు పంపిణీ కౌంటర్ ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో భవానీ శంకరి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉల్లిపాయలు, టమాట, ఆయిల్ ప్రజలకు సబ్సిడీపై అందజేయడం జరుగుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్