23 నుంచి ఆధార్ మొబైల్ క్యాంపులు

83చూసినవారు
23 నుంచి ఆధార్ మొబైల్ క్యాంపులు
ఈ నెల 23 నుంచి 27 వరకు ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తణుకు మున్సిపల్ కమిషనర్ వెంకట రమణ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పట్టణ పరిధిలోని ఆధార్ సెంటర్లు, పాఠశాలలు, వార్డు సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్